The Role Of A Mother Essay In Telugu

See also: అమ్మ (అయోమయ నివృత్తి)

కుటుంబము లోని సంతానానికి కారకులు తల్లితండ్రులు. వీరిలో స్త్రీనితల్లి, జనని లేదా అమ్మ (Mother) అంటారు. సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ. . కన్నతల్లి బిడ్డని తొమ్మిది నెలలు గర్భాశయంలో పెంచి, తర్వాత జన్మనిచ్చిన ప్రేమమూర్తి. ఆ తర్వాత పాలు త్రాగించి, ఆహారం తినిపించి, ప్రేమతో పెంచుతుంది. అందుకే తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. తల్లిని అమ్మ, మాత అని కూడా అంటారు. ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది.

 • కన్న తల్లి: గర్భం దాల్చి బిడ్డను కన్నతల్లి.
 • పెంపుడు తల్లి: పిల్లల్ని దత్తత చేసుకున్న తల్లి.
 • సవతి తల్లి: కన్నతల్లి చనిపోయిన లేదా విడాకులు పొందిన తర్వాత, రెండవ పెళ్ళి ద్వారా కుటుంబంలో స్థానం సంపాదించిన స్త్రీ పిల్లలకి సవతి తల్లి అవుతుంది.
 • పెత్తల్లి లేదా పెద్దమ్మ: అమ్మ యొక్క అక్క లేదా తండ్రి యొక్క అన్న భార్య.

తల్లి పేరుకూ చోటు[మార్చు]

ఇక మీదట ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థుల సర్టిఫికెట్లలో తండ్రి పేరుతో పాటు తల్లి పేరు కూడా అదనంగా ముద్రిస్తారు. తల్లి పేరు మాత్రమే ఉండాలనో లేక తండ్రి పేరు మాత్రమే ఉండాలనో కూడా విద్యార్థి కోరుకోవచ్చు. ఈ విషయంలో విద్యార్థికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అమృత వాక్యం అమ్మ కదా అలాంటి అమ్మ పేరు వ్రాయవలసినది సర్టిఫికెట్ల మీద కాదు హృదయంలో అని మనం అందరం తెలుసుకోవాలి .

పంచమాతలు[మార్చు]

ధరణీ నాయకు రాణియు
గురు రాణియు నన్నరాణి కులకాంతను గ
న్న రమణి దనుగన్నదియును
ధరనేవురు తల్లులనుచు దలుపు కుమారా !

రాజు భార్య (రాణి), అన్న భార్య (వదిన), గురుని భార్య (గురుపత్ని), భార్య తల్లి (అత్త) మరియు కన్న తల్లి - వీరిని పంచమాతలుగా భావించవలెను అని కుమార శతకము నుండి పద్యము.

శంకర సూక్తి[మార్చు]

ఆది శంకరుని దృష్టిలో తల్లి :
"కు పుత్రోజాయేత క్వచిదపి కు మాతా న భవతి"
'పుత్రుడు చెడ్డవాడైనా, తల్లి చెడ్డది కాబోదు ' అని తాత్పర్యం.

అమ్మ గురించి తెలుగు కవుల కమ్మని పలుకులు[మార్చు]

అమ్మాయని పిలిచి యన్నమడుగని నోరున్
దమ్ములఁ బిలువని నోరును
గుమ్మరిమను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!
 • అమ్మ వంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే -- ఆత్రేయ
 • పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా
మనలోని ప్రాణం అమ్మ మనదైనా రూపం అమ్మ
ఎనలేని జాలి గుణమే అమ్మ నడిపించే దీపం అమ్మ
కరుణించే కోపం అమ్మ వరమిచ్చే తీపి శాపం అమ్మ -- చంద్రబోస్‌
 • అమ్మను మించి దైవమున్నదా....జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరిని కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే
తప్పటడుగులేసిన చిన నాడు అయ్యో తండ్రి అని గుండె కద్దుకున్నావు...నింగికి నిచ్చెనలేసే మొనగాడినే ఐనా నీ ముంగిట అదే అదే పసివాడినే
కంటేనే అమ్మ అని అంటే ఎలా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా కన్న అమ్మే కదా
కంటేనే అమ్మ అని అంటే ఎలా కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా రాతి బొమ్మే కదా
కణకణలాడే ఎండకు శిరసు మాడినా మనకు తల నీడను అందించే చెట్టే అమ్మ
చారేడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ
ప్రతి తల్లికి మమకారం పరమార్థం మదిలేని అహంకారం వ్యర్ధం వ్యర్ధం ----....-- సి. నారాయణ రెడ్డి
 • ఎవరు రాయగలరూ అమ్మ అను మాటకన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ అమ్మ అనురాగం కన్న తీయని రాగం
అమ్మేగా… అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి
అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు
అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు
అమ్మేగా చిరునామా ఎంతటి ఘనచరితకి
అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని
నూరేళ్ళు ఎదిగే బ్రతుకు అమ్మ చేతి నీళ్ళతో
నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్ళతో
ధీరులకు దీనులకు అమ్మ ఒడి ఒక్కటే... --సిరివెన్నెల సీతారామశాస్త్రి
 • అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియనీ మమతల మూట
దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేదనువాడు అసలే లేడు
తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు, ఆ తల్లి సేవ చేసుకొనే బ్రతుకే బ్రతుకు
అమ్మంటే అంతులేని సొమ్మురా, అది యేనాటికి తరగని భాగ్యమ్మురా
అమ్మ మనసు అమృతమే చిందురా అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా
అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే, అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే
అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏదీ ---దాశరథి కృష్ణమాచార్య
 • పట్టుపరుపేలనే పండువెన్నెలేలనే అమ్మ ఒడి చాలునే నిన్ను చల్లంగ జోకొట్టునే
నారదాదులేలనే నాదబ్రహ్మలేలనే అమ్మ లాలి చాలునే నిన్ను కమ్మంగ లాలించునే---వేటూరి సుందరరామమూర్తి vamsi gari kai

అమ్మతో సామెతలు[మార్చు]

 1. అమ్మ కడుపు చూస్తుంది, ఆలు వీపు (జేబు) చూస్తుంది
 2. అమ్మకడుపున పుట్టిన వాళ్లంతా నిక్షేపరాయుళ్ళే
 3. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా?
 4. అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర పొగిడినట్లు
 5. అమ్మ తా పెట్టదు, అడుక్కొని తినా తిననివ్వదు
 6. అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడు, తగుదునని తగవు తీర్చవచ్చాడు
 7. అమ్మ కడుపులో ఉన్న వాళ్ళూ సమాధుల్లో ఉన్నవాళ్ళే మంచివాళ్ళు
 8. అమ్మ కళ గుమ్మంలోనే తెలుస్తుంది
 9. అమ్మ గూటికి అయ్య కాటికి
 10. అమ్మ చెడ్డ చేటుకు ముసుగొకటా?
 11. అమ్మ దగ్గర కిందపడుకున్నా ఒక్కటే, అయ్య దగ్గర నేల పడుకున్నా ఒకటే
 12. అమ్మ మంచిదేకానీ తెడ్డు మంచిది కాదు
 13. అమ్మ దాసర్లకు, అయ్య జంగాలకు
 14. అమ్మను తిడతావేమిరా లంజాకొడకా అన్నాడట
 15. అమ్మ పెంచిన బిడ్డా?అయ్య పెంచిన బిడ్డా?
 16. అమ్మయినా అడగందే పెట్టదు
 17. అమ్మా అని పిలవని నోరు కుమ్మరి మను ద్రవ్విన గుంట
 18. అమ్మా నొప్పులెత్తుతున్నప్పుడు నన్ను లేపవే అంటే అలగా పడుకో బిడ్డా ఊటగా నొప్పులెత్తుకుంటే ఊరెల్లా నీవే లేపుతావు అన్నదట
 19. అమ్మా నీ అల్లుడొచ్చాడే అంటే నన్నేమి చేస్తాడమ్మా నిన్నే తీసికెళ్తాడు అందట
 20. అమ్మా పెట్టేవి నాలుగూ పెందలాడే పెట్టవే, దూడ గడ్డికి పోవాల అన్నాడట
 21. అమ్మా బాబు పిచ్చిగానీ, నాకు చదువు వస్తుందా?
 22. అమ్మా ఇలాంటి నాన్నతో ఎలా వేగేవే?

తల్లితో సామెతలు[మార్చు]

 1. తల్లి అయినా ఏడవందే పాలు ఇవ్వదు
 2. తల్లి ఓర్చనిది దాది ఓర్చునా?తల్లికి కానివాడు దాదికవునా?తల్లికి లేని ముద్దు దాదికి కలుగునా?తల్లే రోసిన దాది రోయదా?
 3. తల్లి కడుపులో చొరకముందు దయ్యాలదేవత, భూమిలో పుట్టిన తరువాత యమదేవత
 4. తల్లికి కాకపోతే తిళ్ళీకకు (దీపానికి) దణ్ణం పెట్టమన్నారు
 5. తల్లికి కొట్టరా వసంతం అన్నట్లు
 6. తల్లికి తగిన బిడ్డ, ఇంటికి తగిన పందిరి
 7. తల్లికి తప్పిన వానికి పినతల్లి శష్ప సమానం
 8. తల్లికి వంచ గలిగిన, పిల్లకు బొక్క (ఎముక) కలుగుతుంది
 9. తల్లికొద్దీ బొల్లి కోడె
 10. తల్లి గండము పిల్ల గండమూ ఉందిగానీ మధ్యలో మంత్రసాని గండం ఉందా?
 11. తల్లిగల లంజను తగులుకొనుటే తప్పయా
 12. తల్లిగారింటినుంచి వచ్చిందని కుక్కమూతికి సద్దికట్టి పంపుతారా?
 13. తల్లి గూనిదైతే తల్లి ప్రేమ గూనిదౌతుందా?
 14. తల్లి గుణము కూతురే బయట పెడుతుంది
 15. తల్లి చచ్చినా మేనమామ ఉంటే చాలు
 16. తల్లి చచ్చిపోతే తండ్రి పినతండ్రితో సమానం
 17. తల్లి చస్తే కడుపు పెద్ద, తలలుమాస్తే కొప్పు పెద్ద
 18. తల్లి చస్తే తరంబాసె, తండ్రి చస్తే ఋణం బాసె
 19. తల్లి చస్తే నాలుక చచ్చినట్లు, తండ్రి చస్తే కళ్ళు పోయినట్లు
 20. తల్లి చాలు పిల్లకు తప్పుతుందా?
 21. తల్లి చెవులో మద్దికాయలు దండుగలకు, భార్య మెడలో పూసలు బందుగులకు (భోగాలకు)
 22. తల్లి చెవులు తెంపిన వానికి పినతల్లి చెవులు బీరపువ్వులు
 23. తల్లి చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా?
 24. తల్లి తర్పణానికే తక్కువైతే, పినతల్లికి పిండ ప్రధానమట
 25. తలిదండ్రి లేని బాల తన నాథునే కోరును
 26. తలిదండ్రులు అన్నదమ్ములున్నా పొలతికి పురుషుడు కొరవే
 27. తల్లిదే వలపక్షం ధరణిదే వలపక్షం
 28. తల్లి దైవము తండ్రి ధనము
 29. తల్లిని చూచి పిల్లను, పాడిని చూచి బర్రెను కొనాలి
 30. తల్లిని తిట్టకురా నీయమ్మనాయాలా అన్నట్లు
 31. తల్లిని నమ్మినవాడు, ధరణిని నమ్మినవాడు చెడడు
 32. తల్లిని బట్టి పిల్ల, విత్తునుబట్టి పంట, నూలును బట్టి గుడ్డ
 33. తల్లి పాలు దూడ చెబుతుంది
 34. తల్లి పిత్తి, పిల్లమీదబెట్టిందట
 35. తల్లి పిల్ల వన్నెకాదు, వండిపెట్టదిక్కులేదు
 36. తల్లి పుస్తి బంగారమైనా కంసాలి దొంగలించకుండాఉండలేడు
 37. తల్లి పెంచాలి ధరణి పెంచాలిగాని పెరవారు పెంచుతారా?
 38. తల్లి మాటలేగానీ, పెట్టుమాత్రం పినతల్లిది (సవతితల్లిది)
 39. తల్లి ముఖం చూడని బిడ్డ, వాన ముఖం చూడని పైరు
 40. తల్లి మీదకోపం పిల్లమీద పోతుంది
 41. తల్లి లేక పెరిగి ధాత్రినెట్లేలెరా?ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే
 42. తల్లిలేని పిల్ల, ఉల్లిలేని కూర
 43. తల్లి విషం, పెళ్ళాం బెల్లం
 44. తల్లి లేని పిల్లలు, అల్లులేని తీగలు
 45. తల్లిలేని పిల్ల, దయ్యాలపాలు
 46. తల్లీబిడ్డా ఒకటైనా, నోరూ కడుపూ వేరు

While almost any man can father a child, there is so much more to the important role of being dad in a child's life. Let's look at who father is, and why he is so important.

Fathers are central to the emotional well-being of their children; they are are capable caretakers and disciplinarians.

Studies show that if your child's father is affectionate, supportive, and involved, he can contribute greatly to your child's cognitive, language, and social development, as well as academic achievement, a strong inner core resource, sense of well-being, good self-esteem, and authenticity.

How fathers influence our relationships.

Your child's primary relationship with his/her father can affect all of your child's relationships from birth to death, including those with friends, lovers, and spouses. Those early patterns of interaction with father are the very patterns that will be projected forward into all relationships...forever more: not only your child's intrinsic idea of who he/she is as he/she relates to others, but also, the range of what your child considers acceptable and loving.

Girls will look for men who hold the patterns of good old dad, for after all, they know how "to do that." Therefore, if father was kind, loving, and gentle, they will reach for those characteristics in men. Girls will look for, in others, what they have experienced and become familiar with in childhood. Because they've gotten used to those familial and historic behavioral patterns, they think that they can handle them in relationships.

Boys on the other hand, will model themselves after their fathers. They will look for their father's approval in everything they do, and copy those behaviors that they recognize as both successful and familiar. Thus, if dad was abusive, controlling, and dominating, those will be the patterns that their sons will imitate and emulate. However, if father is loving, kind, supportive, and protective, boys will want to be that.

Human beings are social animals and we learn by modeling behavior. In fact, all primates learn how to survive and function successfully in the world through social imitation. Those early patterns of interaction are all children know, and it is those patterns that effect how they feel about themselves, and how they develop. Your child is vulnerable to those early patterns and incorporates those behavioral qualities in his/her repertoire of social exchange.

It is impossible to over-estimate the importance of dad. For example, girls who have good relationships with their fathers tend to do better in math, and boys who have actively involved fathers tend to have better grades and perform better on achievement tests. And well-bonded boys develop securely with a stable and sustained sense of self. Who we are and who we are to be, we are becoming, and fathers are central to that outcome.

Changing family roles.

Only 20 percent of American households consist of married couples with children. Filling the gap are family structures of all kinds, with dads stepping up to the plate and taking on a myriad of roles. When they are engaged, fathers can really make a difference. He may be classically married, single, divorced, widowed, gay, straight, adoptive, step-father, a stay-at-home dad, or the primary family provider. What is important is that he is involved.

The emergence of women into the job market has forever changed how society views the traditional roles of fathers and mothers. Feminism and financial power has shifted classic parenting trends, and today approximately 60 percent of women work. Add to that, the shift in marriage, divorce, lowered birth rates, and family structures of all types, and you can see the emergence of a softening and changing of traditional parenting roles. This transition in economics, urbanization, and sexual roles has led to more opened, flexible, and undefined functions for fathers.

A recent study by the National Institute of Child Health and Human Development (NICHD), indicates that dads are more engaged in caretaking than ever before. The reasons for this are varied, but they include: mothers working more hours and receiving higher salaries, fathers working less, more psychological consciousness, coping skills, mental illness intervention, self-worth issues, intimacy in marriage, social connection, and better role modeling for children.

Further, children who are well-bonded and loved by involved fathers, tend to have less behavioral problems, and are somewhat inoculated against alcohol and drug abuse. Yet when fathers are less engaged, children are more likely to drop out of school earlier, and to exhibit more problems in behavior and substance abuse. Research indicates that fathers are as important as mothers in their respective roles as caregivers, protectors, financial supporters, and most importantly, models for social and emotional behavior. In fact, a relatively new structure that has emerged in our culture is the stay-at-home dad. This prototype is growing daily, thanks in part to women's strong financial gain, the recent recession, increase in corporate lay-offs, and men's emerging strong sense of self.

Even when fathers are physically removed from their families, there are ways for them to nurture healthy relationships with their children. For instance, recognizing the important role fathers play in daughters' lives, Angela Patton started a program in which young girls went to visit their fathers in prison for a father-daughter dance. It was a successful program that has spread across the country and helped not only daughters find connection, love, and support from fathers, but also for fathers to feel important in the lives of their daughters.

When fathers are separated from their children after a divorce, there are many ways they can remain bonded with their children. Though divorce is traumatizing to boys and girls alike, strong, consistent, and loving parenting from fathers can help make the transition successful.

Thanks, Dad.

Finally, on this Father's day, it is important to recognize and reward dads for being there, and actively teaching important life skills to children. It is important to their children, and meaningful to dads everywhere when you say "Thank you, job well done." This, after all, is what makes life worth living. This is your true legacy: ensuring the health and well-being of your children, that future generation to be.

Follow Dr. Gail Gross on Twitter: www.twitter.com/DrGailGross

0 Replies to “The Role Of A Mother Essay In Telugu”

Lascia un Commento

L'indirizzo email non verrà pubblicato. I campi obbligatori sono contrassegnati *